Title | ఓ రమణీ మణీ | O ramaNI maNi |
పుస్తకం Book | #Book1900 | |
Written By | ||
రాగం rAga | హరి కాంభోజి | hari kAmbhOji |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | ఓ రమణీ మణీ సామిని త్యావే | O ramaNI maNI sAmini tyAvE |
అనుపల్లవి anupallavi | సామిని త్యావే కామిని పోవే | sAmini tyAvE kAmini pOvE |
చరణం charaNam 1 | చక్కనివాడే అక్కరో వీడే మక్కువ తోడనే పక్కకు త్యావే | chakkanivADE akkarO vIDE makkuva tODanE pakkaku tyaavE |
చరణం charaNam 2 | చల్లని సోముడు పల్లవి పాణుల ఉల్లము రంజిల్ల వెన్నెల కాసెనే | challani sOmuDu pallavi pANula ullamu ramjilla vennela kAsenE |
చరణం charaNam 3 | భామామణి కాముని పోరున వేమరు బాణము వేయగ తాళనె | bhAmAmaNi kAmuni pOruna vEmaru bANamu vEyaga tALane |
చరణం charaNam 4 | ధయరధ ధర్మ దురయందు నా దొరయౌ పరవాసుని వేగమే | dhayaradha dharma durayamdu nA dorayou paravAsuni vEgamE |
[…] 1 […]
LikeLike