Title | చెలి మనక్యాల | cheli manakyAla |
పుస్తకం Book | #Book1900 | |
Written By | ||
రాగం rAga | ఇందుస్తాని కాపి | imdustAni kApi |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | చెలి మనక్యాల వానితోను పొందు చాలునే వాని పొందు చాలునే వానితోను పొందు చాలునే | cheli manakyAla vAnitOnu pomdu chAlunE vAni pomdu chAlunE vAnitOnu pomdu chAlunE |
చరణం charaNam 1 | అక్కర మరి తీరిన పక్కకు రానివ్వడే పక్కకు రానివ్వడలవాని పక్కకు మరిజేర్చడే | akkara mari tIrina pakkaku rAnivvaDE pakkaku rAnivvaDalavAni pakkaku marijErchaDE |
చరణం charaNam 2 | ఎంగిలి కొనియాడువాని రంగు విడమ్యాలనే రంగువీడమ్యాలనే వాని యెంగిలి మనక్యాలనే | engili koniyADuvAni ramgu viDamyAlanE ramguvIDamyAlanE vAni yemgili manakyAlanE |
చరణం charaNam 3 | కనికర మెంచిన కౌగలింపు యాలనే ఉగ్గలింపు యాలనే వానికవుగిట మనక్యాలనే | kanikara menchina kaugalimpu yAlanE uggalimpu yAlanE vAnikavugiTa manakyAlanE |
చరణం charaNam 4 | మర్మమెల్ల యెరిగిన శ్రీధర్మపురీవాసుడే ధర్మపురివాసుడె ఆ కన్యల కేకాంతుడే | marmamella yerigina SrIdharmapurIvAsuDE dharmapurivAsuDe A kanyala kEkAmtuDE |
[…] 2 […]
LikeLike