Title | ఈ విరహమెటులోర్తునె | I virahameTulOrtune |
Written By | ||
రాగం rAga | బ్యాగ్ | byAg |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | ఈ విరహ మెటులోర్తునె చెలియా | I viraha meTulOrtune cheliyA |
చరణం charaNam 1 | నేమిసేతు నా మనోహరుండు రాడటే సామికేమిటారిదూరు విప్పెనె చెలియా | nEmisEtu nA manOharunDu rADaTE sAmikEmiTAridUru vippene cheliyA |
చరణం charaNam 2 | యెందాక సైతు వానిబాసి యీ సుమశరుని చిగురాకు బాకుచే కుచంబుదాకెనె చెలియ | yendAka saitu vAnibAsi yI sumaSaruni chigurAku bAkuchE kuchambudAkene cheliya |
చరణం charaNam 3 | రతికేళి వేళ నేలనో మరాళి గామిని నే తాళజాల బాలచంద్ర సామిని బాసి | ratikELi vELa nElanO marALi gAmini nE tALajAla bAlachandra sAmini bAsi |
[…] 4, 147 […]
LikeLike