#5 సామిరాడే sAmirADE

TitleసామిరాడేsAmirADE
Written By
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
సామిరాడే మందునే చానరోతోడి త్యావే
నిమిషము తామసింపనే
sAmirADE mandunE chAnarOtODi tyAvE
nimishamu tAmasimpanE
కోమలాంగి వాని బాసి యెట్లు సైతునె
ఈ వలపెట్లు సయితునే
kOmalAngi vAni bAsi yeTlu saitune
I valapeTlu sayitunE
చరణం
charaNam 1
యిందుముఖి వాని కెంతటి మందుబెట్టెనె
యెంతటి మాయజేసెనె
yindumukhi vAni kentaTi mandubeTTene
yentaTi mAyajEsene
చరణం
charaNam 2
ముందునను గూడిన బాలచంద్రకాంతుడె
వాడతి సుందరాంగుడె
mundunanu gUDina bAlachandrakAntuDe
vADati sundarAnguDe

2 thoughts on “#5 సామిరాడే sAmirADE

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s