Title | యేమిసేతు | yEmisEtu |
Written By | ||
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | యేమి సేతు యెటుల సైతు మరులు తాళలేనురా స్వామి ధర్మపురనివాస సమయము నన్నేలుకోర | yEmi sEtu yeTula saitu marulu tALalEnurA swAmi dharmapuranivAsa samayamu nannElukOra |
చరణం charaNam 1 | పిలువ పిలువ బిగువులాయె ప్రీతిమేరగాదురా అలుక నాటి సుజము మాని చెలువుడరయ జేయమిపుడ | piluva piluva biguvulAye prItimEragAdurA aluka nATi sujamu mAni cheluvuDaraya jEyamipuDa |
[…] 6, 203 […]
LikeLike