Title | పో పొమ్మనే | pO pommanE |
Written By | ||
రాగం rAga | సురట | suraTa |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | పో పొమ్మనే పొమ్మనె భామరొవాని | pO pommanE pommane bhAmarovAni |
చరణం charaNam 1 | పొలతిరో చెలువున పోగడు దానింటికి కలకాలమునను కలసిన మోహ తలచనవాని పొందు తగదు తగదుయిక | polatirO cheluvuna pOgaDu dAninTiki kalakAlamunanu kalasina mOha talachanavAni pondu tagadu tagaduyika |
చరణం charaNam 2 | పగదానిని నా యెదురుగ బొగదుచు జగడము చేయు వాని చెలిమి వలదుయిక | pagadAnini nA yeduruga bogaduchu jagaDamu chEyu vAni chelimi valaduyika |
చరణం charaNam 3 | వరభీమేశుని వంచన దెలిసెను మరి మరి నాపయి మమత చాలునిక | varabhImESuni vanchana delisenu mari mari nApayi mamata chAlunika |
[…] 7 […]
LikeLike