Title | నీ మోహ మిదేన | nI mOha midEna |
Written By | ||
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | నీ మోహ మిదేన నెలకొక సారిందువచ్చి నిలుచుట గాన | nI mOha midEna nelakoka sArinduvachchi niluchuTa gAna |
చరణం charaNam 1 | తీర తీర మమత మదికి దెలిసెను నాడె తీరున నే నడుచుకొందు యెప్పటి జాడా | tIra tIra mamata madiki delisenu nADe tIruna nE naDuchukondu yeppaTi jADA |
చరణం charaNam 2 | బాళితీర మమత మదిని దానేనింక యెల బొంకితివి నాతొ ఇంత పరాక | bALitIra mamata madini dAnEninka yela bonkitivi nAto inta parAka |
[…] 8 […]
LikeLike