Title | చానరో వాని బాసి | chAnarO vAni bAsi |
Written By | ||
రాగం rAga | జంజూటి | janjUTi |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | చానరో వాని బాసి నే నెటువలె సయితునే దాని బోధనలను వినుట మానేడేమిసేతునే | chAnarO vAni bAsi nE neTuvale sayitunE dAni bOdhanalanu vinuTa mAnEDEmisEtunE |
చరణం charaNam 1 | సన్నుతాంగి సరసుడని చాలనమ్మి యుంటినే నిన్న దాని యింటజేరి యున్న వగలు వింటినే | sannutAngi sarasuDani chAlanammi yunTinE ninna dAni yinTajEri yunna vagalu vinTinE |
చరణం charaNam 2 | సదయుడు మదనుని బారికి ముదముతోనను బ్రోచెనే వదలక తన ప్రాయమెల్ల సుదతి బాలు చేసెనే | sadayuDu madanuni bAriki mudamutOnanu brOchenE vadalaka tana prAyamella sudati bAlu chEsenE |
చరణం charaNam 3 | వాసవసుతుడైన శ్రీనివాసుడు ననుగూడెనె బాసలెల్ల మరచి యా దోసకారి గూడెను | vAsavasutuDaina SrInivAsuDu nanugUDene bAsalella marachi yA dOsakAri gUDenu |
[…] 10 […]
LikeLike