Title | తలచిన తాళగ | talachina tALaga |
Written By | ||
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | తలచిన తాళగలేనే వోచెలియ | talachina tALagalEnE vOcheliya |
చరణం charaNam 1 | కస్తూరి విడమిచ్చి కనికర గతి జూపి కుస్తరించి నన్ను కొసవేడిన | kastUri viDamichchi kanikara gati jUpi kustarinchi nannu kosavEDina |
చరణం charaNam 2 | కనుర చెక్కుల మోవి చనుల కంఠము చల మున ముక్కు నాభి చుంబనము జేసినవాని | kanura chekkula mOvi chanula kanThamu chala muna mukku nAbhi chumbanamu jEsinavAni |
[…] 12 […]
LikeLike