Title | నా పయి ప్రేమలేని | nA payi prEmalEni |
Written By | ||
రాగం rAga | ఇందుస్తాని | industAni |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | నా పయి ప్రేమలేని జాడ నాడే తెలిసెను పో పోరా | nA payi prEmalEni jADa nADE telisenu pO pOrA |
చరణం charaNam 1 | పాపి సవతి మాయలలో జిక్కి గోపాలుని కొన గోరంతయిన | pApi savati mAyalalO jikki gOpAluni kona gOrantayina |
చరణం charaNam 2 | యెందాక జూచిన యీ మొగజాతి యింతుల నేలేదాకా యీ ప్రీతి సందేహమా | yendAka jUchina yI mogajAti yintula nElEdAkA yI prIti sandEhamA |
చరణం charaNam 3 | మాట ప్రఖ్యాత సరసుల లక్షణ మాయీనీతి మోహమందు గనుసమిందు యే వేళ్ళ బుధ్ధులు | mATa prakhyAta sarasula lakshaNa mAyInIti mOhamandu ganusamindu yE vELLa budhdhulu |
చరణం charaNam 4 | నీ యందు యెలగలిగెనో యిక యేమలరు స్నేహము చేసినదే బలు పొందు | nI yandu yelagaligenO yika yEmalaru snEhamu chEsinadE balu pondu |