Title | మానిని మనసు యేల | mAnini manasu yEla |
Written By | ||
రాగం rAga | కాపి | kApi |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | మానిని మనసు యాల గరుగదే మనసు నిమిషమైన తాళదె | mAnini manasu yAla garugadE manasu nimishamaina tALade |
చరణం charaNam 1 | సుదతి రో నీకెదురు చూచి నిదురల్యాక యుంటినె | sudati rO nIkeduru chUchi niduralyAka yunTine |
చరణం charaNam 2 | సరసకు రమ్మని వేడితె తిరిగి చూడన్యాలనె | sarasaku rammani vEDite tirigi chUDanyAlane |
చరణం charaNam 3 | ధర్మపురీశుని గూడిన మర్మము మరుపాయనె | dharmapurISuni gUDina marmamu marupAyane |