Title | చిన్నదానరా | chinnadAnarA |
Written By | ||
రాగం rAga | హిందుస్తాని | hindustAni |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | చిన్నదానరా నే కన్నుదోయి కింపుదోచె కన్నెలు వేరేమి రా నే | chinnadAnarA nE kannudOyi kimpudOche kannelu vErEmi rA nE |
చరణం charaNam 1 | మగని మోము జూచి చాల దిగులు జెందియున్న నాపై పొగరు మాటలాడి నన్ను అగడు సేతురేమిరా | magani mOmu jUchi chAla digulu jendiyunna nApai pogaru mATalADi nannu agaDu sEturEmirA |
చరణం charaNam 2 | చెక్కు నొక్కి ముదమున చను ముక్కు నులిమి కావరమున గ్రక్కున నను కౌగలిడిచి పక్క జేర్తురేమిరా నె | chekku nokki mudamuna chanu mukku nulimi kAvaramuna grakkuna nanu kougaliDichi pakka jErturEmirA ne |
చరణం charaNam 3 | రత్నపురి నిలయుడు ప్రయత్నముతో నన్ను గూడి రత్నసరాలిచ్చెనని రవ్వ సేర్తురేమిరా నె | ratnapuri nilayuDu prayatnamutO nannu gUDi ratnasarAlichchenani ravva sErturEmirA ne |
[…] 15, 119 […]
LikeLike