Title | యేలర నాపై | yElara nApai |
Written By | ||
రాగం rAga | కాపి | kApi |
తాళం tALa | మిశ్ర | miSra |
పల్లవి pallavi | యేలర నాపై చాలుర మోహము బాలామణితో యేమో బాసలు చేసితివట | yElara nApai chAlura mOhamu bAlAmaNitO yEmO bAsalu chEsitivaTa |
చరణం charaNam 1 | ఆపెను గూడి రతి అనుభవించితి వేమొ మాపటి వేళలొ రావు జేసేవట | Apenu gUDi rati anubhavinchiti vEmo mApaTi vELalo rAvu jEsEvaTa |
చరణం charaNam 2 | అలరె బోణితొ నీవు అలగినదేమొ చెలికాడ నను గూడి బలిమి జేసేవట | alare bONito nIvu alaginadEmo chelikADa nanu gUDi balimi jEsEvaTa |
చరణం charaNam 3 | హితవుతొ పార్థసారథి ననుగూడితే అతివలు చూచితె అపరాధమగునేమొ | hitavuto pArthasArathi nanugUDitE ativalu chUchite aparAdhamagunEmo |