Title | సామిగ నాతొ | sAmiga nAto |
Written By | ||
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సామిగ నాతొ మాట్లాడవెందుకురా అరమరయిక న్యాలరా | sAmiga nAto mATlADavemdukurA aramarayika nyAlarA |
చరణం charaNam 1 | చిరుతప్రాయము నాడు జేసిన చెలిమిని మరచుట తగునటరా | chirutaprAyamu nADu jEsina chelimini marachuTa tagunaTarA |
చరణం charaNam 2 | సొగసుగ నిన్ను జూచి సోలి వచ్చిన దాని అగడేల చేసేవురా | sogasuga ninnu jUchi sOli vachchina dAni agaDEla chEsEvurA |
చరణం charaNam 3 | వరభీమేశుని వలచిన దానరా సరసతొ నన్ను గూడి యేలరా | varabhImESuni valachina dAnarA sarasato nannu gUDi yElarA |
[…] 18 […]
LikeLike