Title | నిన్నెడబాసిన | ninneDabAsina |
Written By | ||
రాగం rAga | హిందుస్తాని | hindustAni |
తాళం tALa | ధృవ | dhRva |
పల్లవి pallavi | నిన్నెడబాసిన మొదలు కనులకు నిదుర రాదె చెలి | ninneDabAsina modalu kanulaku nidura rAde cheli |
చరణం charaNam 1 | రేయి పగలు రెప్పపాటు లేక పలుమారు నీ పేరు బిలుచుచును కనులనీరు కడవలై పారెనయ్యో అన్నము కూడ సహించలేదె | rEyi pagalu reppapATu lEka palumAru nI pEru biluchuchunu kanulanIru kaDavalai pArenayyO annamu kUDa sahinchalEde |
చరణం charaNam 2 | సుదతిరొ యిప్పుడు యీ సుందరాంగుడె నను నిక్కముగాను వీక్షించుచును గాఢాలింగనముతో నను గూడుచును అయ్యో సంతోష సముద్రమున నీదుచును | sudatiro yippuDu yI sundarAmguDe nanu nikkamugAnu vIkshinchuchunu gADhAlinganamutO nanu gUDuchunu ayyO santOsha samudramuna nIduchunu |