Title | మానినీ వాని జోలి | mAninI vAni jOli |
Written By | ||
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | మానినీ వాని జోలి దానను గాదే వో కానిదాని మాటవిని కాంత మరచి యుంటినే | mAninI vAni jOli dAnanu gAdE vO kAnidAni mATavini kAmta marachi yumTinE |
చరణం charaNam 1 | కలికిరొ నను బాయవని పలికిన దేమాయనె అల చెలితో కలసిరాక అయిదారు నెలలాయెనె | kalikiro nanu bAyavani palikina dEmAyane ala chelitO kalasirAka ayidAru nelalAyene |
చరణం charaNam 2 | సన్నుతాంగి చాలవేచి యిన్ని దినములుంటినే నన్ను గూడి వెంకటేశుడన్న మాట వింటినే | sannutAmgi chAlavEchi yinni dinamulumTinE nannu gUDi venkaTESuDanna mATa vimTinE |
[…] 21, 181 […]
LikeLike