Title | పోయిరమ్మ పొలతిరొ | pOyiramma polatiro | ||
Written By | ||||
రాగం rAga | జంఝూటి | jamjhUTi | ||
తాళం tALa | మధ్యాది | madhyAdi | ||
పల్లవి pallavi | పోయిరమ్మ పొలతిరొ సామిని పొగడె చెలి యింటికి | pOyiramma polatiro sAmini pogaDe cheli yimTiki | ||
చరణం charaNam 1 | వొంటిగానున్న దాని నింటిలో జూచి నా వంటి చెలి దెల్పె నె కంటివని నాతో | vomTigAnunna dAni nimTilO jUchi nA vamTi cheli delpe ne kamTivani nAtO | ||
చరణం charaNam 2 | వెలదిరొమును వనజాసనుడేమి వ్రాసనోయే పెనుగొనుటేలను | veladiromunu vanajAsanuDEmi vrAsanOyE penugonuTElanu | ||
చరణం charaNam 3 | వెలదిరొ చక్కని సురపురి సూనుతో మదనుని కేళిలో మనసీయనంటె | veladiro chakkani surapuri sUnutO madanuni kELilO manasIyanamTe | ||
[…] 26 […]
LikeLike