Title | యేలా మనకు వాని జోలి | yElA manaku vAni jOli | ||
Written By | ||||
రాగం rAga | హిందుస్తాని | hindustAni | ||
తాళం tALa | ఆది | Adi | ||
పల్లవి pallavi | యేలా మనకు వాని జోలి చెలియలా | yElA manaku vAni jOli cheliyalA | ||
చరణం charaNam 1 | మాటీమాటికి యీ రాపైతే యేటి మాట పోపోవే నాటి బాస యెమాయ చెలి | mATImATiki yI rApaitE yETi mATa pOpOvE nATi bAsa yemAya cheli | ||
చరణం charaNam 2 | మారుబారి మీరి దనుచేర బిలచెటందుకు పై నేరమెంచుట గాదె వో చెలి | mArubAri mIri danuchEra bilacheTanduku pai nEramemchuTa gAde vO cheli | ||
చరణం charaNam 3 | యేమొగాని శ్రీగోపాలుడె మరసినాడె మరచెనమ్మ ప్రేమ యెంచుట మేరగాదె చెలి | yEmogAni SrIgOpAluDe marasinADe marachenamma prEma yemchuTa mEragAde cheli | ||
[…] 27 […]
LikeLike