Title | వేగరమ్మనవె | vEgarammanave |
Written By | ||
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | వేగరమ్మనవె వేగమె నా సామి నిందుసఖీ | vEgarammanave vEgame nA sAmi nimdusakhI |
చరణం charaNam 1 | మదనునీ బారికి మది నోర్వజాలనే సదయుని కింత దయలేదె | madanunI bAriki madi nOrvajAlanE sadayuni kimta dayalEde |
చరణం charaNam 2 | అలదాని మాయకె వలచిన సామికి తలపనె మందు తలకెక్కె | aladAni mAyake valachina sAmiki talapane mamdu talakekke |
చరణం charaNam 3 | అతివ యెవతొ విభునెడ సాపెనె నిదుర కంటికి రాదు గదవె | ativa yevato vibhuneDa sApene nidura kamTiki rAdu gadave |
చరణం charaNam 4 | వన్నెలాడిరో మైసూరి కృష్ణుని క్రొన్న విల్తుని కేళికి | vannelADirO maisUri kRshNuni kronna viltuni kELiki |
[…] 30, 133 […]
LikeLike