Title | సామి వెళగాదురా | sAmi veLagAdurA |
Written By | ||
రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | సామి వెళగాదురా నా సామి వెళగాదురా | sAmi veLagAdurA nA sAmi veLagAdurA |
చరణం charaNam 1 | ముద్దు పెట్టి వద్దు చాలురా సద్దు చేయరాదు తాళురా | muddu peTTi vaddu chAlurA saddu chEyarAdu tALurA |
చరణం charaNam 2 | సన్న సైగ చేసె వేలరా వెన్నుడానె మగని నాలరా | sanna saiga chEse vElarA vennuDAne magani nAlarA |
చరణం charaNam 3 | సామి ధరగిరి నిలయా సమయముగని కలయ | sAmi dharagiri nilayA samayamugani kalaya |
[…] 31, 145 […]
LikeLike