Title | చెలియాకాంతుడు | cheliyAkAmtuDu |
Written By | ||
రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | చెలియా కాంతుడు నన్నెడబాసి చాలనన్నిటు చేసెనెగాని | cheliyA kAmtuDu nanneDabAsi chAlananniTu chEsenegAni |
చరణం charaNam 1 | మారుడు నా యురమునను శరము వేయ మందమగు మారుతము డాయ విరహము నేనెటు సైతునే సఖియ ఒంటిగా నె నుండనాయె | mAruDu nA yuramunanu Saramu vEya mamdamagu mArutamu DAya virahamu nEneTu saitunE sakhiya omTigA ne numDanAye |
చరణం charaNam 2 | వెన్నెలగాయగ మిగుల తాపమాయనే అన్నమని సైచదాయనే కన్నులకు నిదురరాదే వో మగువ కామిని బోధన లాయెనే | vennelagAyaga migula tApamAyanE annamani saichadAyanE kannulaku nidurarAdE vO maguva kAmini bOdhana lAyenE |
చరణం charaNam 3 | మరుని కేళిలో నన్ను గూడెనే మానినిరో దానితో గూడెనే ధరగిరి స్వామికి న్యాయమటవే తాళను వానికి రమ్మనవేవో | maruni kELilO nannu gUDenE mAninirO dAnitO gUDenE dharagiri swAmiki nyAyamaTavE tALanu vAniki rammanavEvO |
[…] 34 […]
LikeLike