Title | ప్రొద్దాయె యిక | proddAye yika |
Written By | ||
రాగం rAga | హిందుస్తాని | hindustAni |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | ప్రొద్దాయె యిక చాలురా నా సామి | proddAye yika chAlurA nA sAmi |
చరణం charaNam 1 | అత్తరు మెడబూసి అంట వచ్చేవు అత్తింటి కోడలురా నిజముగ సత్యముగ | attaru meDabUsi amTa vachchEvu attinTi kODalurA nijamuga satyamuga |
చరణం charaNam 2 | పావడ నీ చేతితొ బట్టవచ్చేవు పోవలె మొక్కెనురా నిజముగ సత్యముగ | pAvaDa nI chEtito baTTavachchEvu pOvale mokkenurA nijamuga satyamuga |
చరణం charaNam 3 | కోపగించకు నాపై బాలచంద్రా సామి రేపు వస్తానులేరా నిజముగ సత్యముగ | kOpagimchaku nApai bAlachandrA sAmi rEpu vastAnulErA nijamuga satyamuga |
[…] 35, 187 […]
LikeLike