Title | మాయలాడి బోధనలచే | mAyalADi bOdhanalachE |
Written By | ||
రాగం rAga | సురట | suraTa |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | మాయలాడి బోధనలచే మయిమరచితివి వేమొ మాటలాడ రావదేమిరా యో సామి | mAyalADi bOdhanalachE mayimarachitivi vEmo mATalADa rAvadEmirA yO sAmi |
చరణం charaNam 1 | కాయజుబారికి తాళగ లేరా కౌగిటజేర్చి నన్ను గారవించరా న్యాయమటరా నీకిది తగదుర సరసగుణ | kAyajubAriki tALaga lErA kaugiTajErchi nannu gAravimcharA nyAyamaTarA nIkidi tagadura sarasaguNa |
చరణం charaNam 2 | కలకాలము నన్ను గాసి బెట్టుటకురా కాంతలనేచుట కార్యము గాదుర చెలువుడవని నిను నెరనమ్మినందుకిక | kalakAlamu nannu gAsi beTTuTakurA kAmtalanEchuTa kAryamu gAdura cheluvuDavani ninu neranamminamdukika |
చరణం charaNam 3 | సరివారిలో నను చౌక సేయకురా చాల నమ్మితి రతికేళి కూడరా వరదుడ మువ్వపురి నిలయుడ చనువున | sarivArilO nanu chouka sEyakurA chAla nammiti ratikELi kUDarA varaduDa muvvapuri nilayuDa chanuvuna |
[…] 37, 193 […]
LikeLike