Title | పో పొమ్మనే పొమ్మనే | pO pommanE pommanE |
Written By | ||
రాగం rAga | హిందుస్తాని | hindustAni |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | పో పొమ్మనే పొమ్మనే వాని పొందేల మనకు అచటికి పాపపు మోహము పాలు జేసియా పాపి యిల్లు జేరెనే ప్రొద్దాయనే | pO pommanE pommanE vAni pomdEla manaku achaTiki pApapu mOhamu pAlu jEsiyA pApi yillu jErenE proddAyanE |
చరణం charaNam 1 | ఇన్ని దినములు వాడిందు రాకుండినను చిన్నబుచ్చినాడే నిర్దయుడే | inni dinamulu vADimdu rAkumDinanu chinnabuchchinADE nirdayuDE |
చరణం charaNam 2 | రేయి పగలతని రాక జూచి నా రాత యనుకుంటినే యేమందునే | rEyi pagalatani rAka jUchi nA rAta yanukunTinE yEmandunE |
చరణం charaNam 3 | శ్రీరంగనాధుని నేరంగుగ గూడి రంగమున నెలకొననే | SrIramganAdhuni nEramguga gUDi ramgamuna nelakonanE |
[…] 38, 185 […]
LikeLike