Title | మాయలాడి నా సామికి | mAyalADi nA sAmiki |
Written By | ||
రాగం rAga | హిందుస్తాని | hindustAni |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | మాయలాడి నా సామికి మందు బెట్టెనే పొందవలెనని వాని యిందుకు రమ్మని | mAyalADi nA sAmiki mamdu beTTenE pomdavalenani vAni yimduku rammani |
చరణం charaNam 1 | కమ్మని జుంటి తేనె కలిపిన సామికి కొమ్ముకొమ్మని చాల కొసరి కొసరి | kammani jumTi tEne kalipina sAmiki kommukommani chAla kosari kosari |
చరణం charaNam 2 | రంగవాసుడే రంగుగ గూడి రంగము నెలకొని రాడాయనే | ramgavAsuDE ramguga gUDi ramgamu nelakoni rADAyanE |