Title | పిల్ల మనసు | pilla manasu |
Written By | ||
రాగం rAga | కాంభోది | kAmbhOdi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | పిల్ల మనసు గిల్లరాకుడా నల్లని సామి చిన్న | pilla manasu gillarAkuDA nallani sAmi chinna |
చరణం charaNam 1 | భూపల్ల మగసిగపించి చూడగ పిల్లల జల్ల చెల్లరాయ వల్లగాదు మళ్ళిపోర | bhUpalla magasigapimchi chUDaga pillala jalla chellarAya vallagAdu maLLipOra |
చరణం charaNam 2 | ఇందురమ్మని చంద్రహారములివ్వ వచ్చేవు సాటి యారండ్లు జూచితే నిందెలకు మూలమౌ యెందు దాచుకొందు సామిని | imdurammani chamdrahAramulivva vachchEvu sATi yAramDlu jUchitE nimdelaku mUlamou yemdu dAchukomdu sAmini |
చరణం charaNam 3 | చంటిపై చెయివేసి మోవిపంట నొక్కేవు మా యింటి మగని తమ్ముడె తో కంట కాముడెంతో సూరుడంట రంట దంటకాదు | chamTipai cheyivEsi mOvipamTa nokkEvu mA yimTi magani tammuDe tO kamTa kAmuDemtO sUruDamTa ramTa damTakAdu |
చరణం charaNam 4 | వీర రాఘవ పోతులూరి వీర రాఘవులు మోరు దా శ్రీ మోతుకూరు హాస మందహాస చిద్విలాస చెన్నకేశవా | vIra rAghava pOtulUri vIra rAghavulu mOru dA SrI mOtukUru hAsa mamdahAsa chidwilAsa chennakESavA |
పోతులూరి స్థానం లో కోవళ్ళూరి ఉండాలి – మోదుగుల రవికృష్ణ.
LikeLike
ధన్యవాదాలు!
మా దగ్గరున్న పుస్తకంలో స్పష్టంగా “పోతులూరి” అనే ఉంది. మీకు “కోవళ్ళూరి” అనే పదం ఎందుకు అనిపించిందో తెలియచేయగలరు.
మా అభిప్రాయంలో ఇది “పోతులూరి వీరరాఘవులు” గారు రచించి “మోతుకూరి చెన్నకేశవనుకి” అర్పించి ఉండవచ్చు.
LikeLike