Title | పంతము శాయకు | pamtamu SAyaku |
Written By | ||
రాగం rAga | ఇందుస్తాని | industAni |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | పంతము శాయకు పణతిరో నాపై ఎంతయు జెప్పిన వినవేమో మాయ | pamtamu SAyaku paNatirO nApai emtayu jeppina vinavEmO mAya |
చరణం charaNam 1 | కాంతామణి నీ చెంతను జేరితి సంతరించుమని జాలగ వేడితి | kAmtAmaNi nI chemtanu jEriti samtarimchumani jAlaga vEDiti |
చరణం charaNam 2 | ** ఇత్తని లేవు నక్కిత్తనై కోపమో పత్తి యెరియుదెన్ పాపమో ఖర్మమో | ittani lEvu nakkittanai kOpamO patti yeriyuden pApamO kharmamO* |
చరణం charaNam 3 | ** మయ్యల్ మీరుదేమయిలేకుయిలే మల్లిగై ముల్లిగై మాదళంపూవే | mayyal mIrudEmayilEkuyilE malligai mulligai mAdaLampUvE* |
చరణం charaNam 4 | చయ్యన జేర్చుము నీ పుణ్యముండును అన్యుల మాట విని అలసట బెట్టకు | chayyana jErchumu nI puNyamunDunu anyula mATa vini alasaTa beTTaku |
చరణం charaNam 5 | దిక్కు నీవని దిక్కు జేరితిని దక్కితి నని నీకు చాలగ మ్రొక్కితి ** అక్కరుడోయన్నై యాదరిత్తుక్కొళ్ళుం ** పక్కత్తీల్ పార్తెన్ పరన్ దోడాడే ** అల్లుం పగలుం పున్నై నంబిక్కొండిరుండేన్ ** నంబుగల్ శెయ్యాదె మాదళంబూవే | dikku nIvani dikku jEritini dakkiti nani nIku chAlaga mrokkiti ** akkaruDOyannai yAdarittukkoLLum ** pakkattIl pArten paran dODADE ** allum pagalum punnai nambikkonDirunDEn ** nambugal SeyyAde mAdaLambUvE |
చరణం charaNam 6 | చల్లగ నాతో పలికిన చాలును సల్లాపము నాతో సలిపిన చాలును | challaga nAtO palikina chAlunu sallApamu nAtO salipina chAlunu |
చరణం charaNam 7 | వాసిగ తిరువల్లిక్కేణిలొ నెలకొన్న పార్థసారథి దయ దప్పి యుండేను ** ఆశైయుడనె శ్రీనివాసన్తె యాళుమే ** మోశంశెయ్యాదె పెణ్ మానేకణ్మానే | vAsiga tiruvallikkENilo nelakonna pArthasArathi daya dappi yumDEnu ** ASaiyuDane SrInivAsan&te yALumE ** mOSamSeyyAde peN mAnEkaNmAnE |