Title | సామికి తెలిపే | sAmiki telipE |
Written By | ||
రాగం rAga | దేశీయ తోడి | dESIya tODi |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | సామికి తెలిపేవారెవరే కాముని బారికి వోరుపలేనే | sAmiki telipEvArevarE kAmuni bAriki vOrupalEnE |
చరణం charaNam 1 | కూరిమి దానితో గూడి యుండేటి వేళ నా మాలిమితో నన్నేలిన బాలా గోపాలునకు యీ జాలము తగదని తగదని నా | kUrimi dAnitO gUDi yumDETi vELa nA mAlimitO nannElina bAlA gOpAlunaku yI jAlamu tagadani tagadani nA |
చరణం charaNam 2 | సారెకు దానితో సరసము లాడుట మేరగాదని నా మేలువానితో నేడునా | sAreku dAnitO sarasamu lADuTa mEragAdani nA mEluvAnitO nEDunA |
చరణం charaNam 3 | వేమరొ సురపురి వేణు గోపాలుని కామునికేళికి కలయ రమ్మనుమని నా | vEmaro surapuri vENu gOpAluni kAmunikELiki kalaya rammanumani nA |