Title | ఎటువలె యెటువలె | eTuvale yeTuvale |
Written By | ||
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | ఎటువలె యెటువలె సైచుదు నే విరహము | eTuvale yeTuvale saichudu nE virahamu |
చరణం charaNam 1 | ఇంతిరో విరహము యెంతని యోర్తునె కాంతునీ బారికి కలయ రమ్మనుమనె | imtirO virahamu yemtani yOrtune kAmtunI bAriki kalaya rammanumane |
చరణం charaNam 2 | కుటిలాలకి నీ కోపము మానవే విటకానిని నా విడిదిగి తేగదే | kuTilAlaki nI kOpamu mAnavE viTakAnini nA viDidigi tEgadE |
చరణం charaNam 3 | వేమరో సురపురి వేణుగోపాలుని కాముని కేళికి కలవర మందితి | vEmarO surapuri vENugOpAluni kAmuni kELiki kalavara mamditi |
[…] 45 […]
LikeLike