Title | కాసాని చెలి | kAsAni cheli |
Written By | ||
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | కాసాని చెలినే గాదటరా నీ బాసలెల్ల యే మాయనురా | kAsAni chelinE gAdaTarA nI bAsalella yE mAyanurA |
చరణం charaNam 1 | సారెకు నా సరివారి యెదుట నిన్ను రారా రాయని బిలచి | sAreku nA sarivAri yeduTa ninnu rArA rAyani bilachi |
చరణం charaNam 2 | ఆ సతులతో బరియాసము సలుపక రోసముతో యోరోరి యని బిలిచిన | A satulatO bariyAsamu salupaka rOsamutO yOrOri yani bilichina |
చరణం charaNam 3 | రేపగలని భేదములెంచక నీపైగొని ఉపరతులను సలుపక | rEpagalani bhEdamulemchaka nIpaigoni uparatulanu salupaka |
చరణం charaNam 4 | ధర్మపురిని నెలకొన్న శ్రీపరవాసు నిర్మలమగు వేంకటేశుని సాక్షిగ | dharmapurini nelakonna SrIparavAsu nirmalamagu vEmkaTESuni sAkshiga |
[…] 47 […]
LikeLike