Title | మోడిసేయ | mODisEya |
Written By | ||
రాగం rAga | జంఝూటి | jamjhUTi |
తాళం tALa | త్రిపుట | tripuTa |
పల్లవి pallavi | మోడిసేయ న్యాయమా చాడి దండి సవితిమాట చవిగొని నెలరెల్ల వదలి | mODisEya nyAyamA chADi damDi savitimATa chavigoni nelarella vadali |
చరణం charaNam 1 | మారు బారిబారి నీదు మరుగు గోరి మమత మెయిని సారె సారెకు నిను వేడిన చాలు చాలు నను గూడక | mAru bAribAri nIdu marugu gOri mamata meyini sAre sAreku ninu vEDina chAlu chAlu nanu gUDaka |
చరణం charaNam 2 | నెలవెన్నెల వేడిమిచే విలుతతి వెదల జెంది చలువుడు రా భాగ్యమబ్బ గలద నీ మది నెంచి బల్ | nelavennela vEDimichE vilutati vedala jemdi chaluvuDu rA bhAgyamabba galada nI madi nemchi bal |