Title | కామిని నిను గోరెనా | kAmini ninu gOrenA |
Written By | ||
రాగం rAga | హిందుస్తాని | hindustAni |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | కామినినిను గోరెనా కాదనక చేకోరా | kAminininu gOrenA kAdanaka chEkOrA |
చరణం charaNam 1 | ఘనమగు తమిచెంది కాసిలు అలచలువ చెలువ | ghanamagu tamichemdi kAsilu alachaluva cheluva |
చరణం charaNam 2 | మదన ప్రదరకర మెదగురి కొన విదళిత మతియయి | madana pradarakara medaguri kona vidaLita matiyayi |
చరణం charaNam 3 | సిక రాజచంద్ర ప్రసిధ్ధి ముసరు మోహమున | sika rAjachamdra prasidhdhi musaru mOhamuna |