Title | అలవాని | alavAni |
Written By | ||
రాగం rAga | కాపి | kApi |
తాళం tALa | మిశ్ర | miSra |
పల్లవి pallavi | అలవాని నేరాలేమే అతివరో | alavAni nErAlEmE ativarO |
చరణం charaNam 1 | తొలుత తొలుత నే నాదను వలపించుక లేక యున్న చెలి నా బలవంతమునను చెలువుని పైకొనియుండగ | toluta toluta nE nAdanu valapimchuka lEka yunna cheli nA balavamtamunanu cheluvuni paikoniyumDaga |
చరణం charaNam 2 | దుడుగు మనము వానిపైని ముడివడ దడబడి వానితో కడువడి నేస్తము చేసితి ఘనుని సేతలే నెరుగక | duDugu manamu vAnipaini muDivaDa daDabaDi vAnitO kaDuvaDi nEstamu chEsiti ghanuni sEtalE nerugaka |
చరణం charaNam 3 | సందు దొరికినప్పుడు నా సరసునికీ వాసవతీ యెవతొ మందు యెందు బెట్టెనొ నీ మనసిటు గొంతయు గూడదు | samdu dorikinappuDu nA sarasunikI vAsavatI yevato mamdu yemdu beTTeno nI manasiTu gomtayu gUDadu |