Title | కాశికి పొయ్యేనే | kASiki poyyEnE |
Written By | ||
రాగం rAga | ముఖారి | mukhAri |
తాళం tALa | మిశ్ర | miSra |
పల్లవి pallavi | కాశికి పొయ్యేనే నీ వల్లనే కాశికి పొయ్యేనే వోశోశి నా | kASiki poyyEnE nI vallanE kASiki poyyEnE vOSOSi nA |
మదియున్నదంట నీదు ఆశలెల్ల నిరాశ జేసుకుంటినే | madiyunnadamTa nIdu ASalella nirASa jEsukumTinE | |
చరణం charaNam 1 | యే తీరునైనాను ప్రీతి సేయుదువని పాతకి నే చాలభ్రమసి తిరుగుచుంటి రాతి మనసుగల నాతి నీవనుచును నే తెలియక మోసపోతి వేసారితి | yE tIrunainAnu prIti sEyuduvani pAtaki nE chAlabhramasi tiruguchumTi rAti manasugala nAti nIvanuchunu nE teliyaka mOsapOti vEsAriti |
చరణం charaNam 2 | చక్కగాను నీవు సంతోషముగ నాతొ వొక్క మాటాడిన తక్కువటే నాతొ ఇక్కడి భ్రాంతిచే ఇల్లాలిని బాసి దిక్కు దెసయులేక తిరిగి తిరిగి రోసి | chakkagAnu nIvu samtOshamuga nAto vokka mATADina takkuvaTE nAto ikkaDi bhrAmtichE illAlini bAsi dikku desayulEka tirigi tirigi rOsi |
చరణం charaNam 3 | ముద్దుగుమ్మ మనమిదరముంగూడి ముద్దునటేశ్వర మూర్తికి తెలుసును నుధ్ధరించుటకైన సుదతిరో తలచక పద్దుజేసి నాతో పలుకవు మదిచెడి | muddugumma manamidaramumgUDi muddunaTESwara mUrtiki telusunu nudhdharimchuTakaina sudatirO talachaka paddujEsi nAtO palukavu madicheDi |
[…] 55 […]
LikeLike