Title | సరసకు రారా | sarasaku rArA |
Written By | ||
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | మిశ్ర | miSra |
పల్లవి pallavi | సరసకు రారా సామి మ్రొక్కేరా | sarasaku rArA sAmi mrokkErA |
చరణం charaNam 1 | మరులుకొన్న నాకు మనసియ్యవేరా తరుణి బెట్టిన మందు తలకెక్కేగదరా | marulukonna nAku manasiyyavErA taruNi beTTina mamdu talakekkEgadarA |
చరణం charaNam 2 | నిరతము నిన్ను నెరనమ్మి యున్నారా కరుణతో నన్నేల రాగాడమ్యేల | niratamu ninnu neranammi yunnArA karuNatO nannEla rAgADamyEla |
చరణం charaNam 3 | పూజ సేయుదు నీకు పొందిక తోను రాజసమ్యేలర రాజగోపాల | pUja sEyudu nIku pomdika tOnu rAjasamyElara rAjagOpAla |
[…] 56 […]
LikeLike