Title | సామికి నాపై యింత | sAmiki nApai yimta |
Written By | ||
రాగం rAga | కదంబం | kadambam |
తాళం tALa | మిశ్ర | miSra |
పల్లవి pallavi | సామికి నాపై యింత చలమ్యేలనే విను కోమలాంగి యిక నే తాళజాలనె | sAmiki nApai yimta chalamyElanE vinu kOmalAmgi yika nE tALajAlane |
చరణం charaNam 1 | ఈడకు నా చెలికాడ నవ్విధవిధ వేడుకతోనే పౌఢతగా ఆడిన పాడిన వేడిగా నను జూడడే నాతో ప్రతిమాట లాడెనో చెలి | IDaku nA chelikADa navvidhavidha vEDukatOnE pouDhatagA ADina pADina vEDigA nanu jUDaDE nAtO pratimATa lADenO cheli |
చరణం charaNam 2 | ఇమ్ముగ తను నెరనమ్మితినని బగలు నమ్మిక లిదిగో కొమ్మని నే పొమ్మని రమ్మని కొమ్మని మ్రొక్కుచు ముమ్మారు బిలిచిన సమ్మతించడే చెలి | immuga tanu neranammitinani bagalu nammika lidigO kommani nE pommani rammani kommani mrokkuchu mummAru bilichina sammatimchaDE cheli |
చరణం charaNam 3 | శ్రీసతి తిరుపతి వాసుడు అన్యుల బాసలు జేసి పరియాసముతో ఆసలు బాసలు మోసబరిచెనని రోసముతో యిక సంతోషపడే చెలి | SrIsati tirupati vAsuDu anyula bAsalu jEsi pariyAsamutO Asalu bAsalu mOsabarichenani rOsamutO yika samtOshapaDE cheli |
[…] 57 […]
LikeLike