Title | సామిని పోయి రమ్మనవె | sAmini pOyi rammanave |
Written By | ||
రాగం rAga | కదంబం | kadambam |
తాళం tALa | మిశ్ర | miSra |
పల్లవి pallavi | సామిని పోయిరమ్మనవె రమ్మనవె రమ్మనవె వో చెలియా | sAmini pOyirammanave rammanave rammanave vO cheliyA |
చరణం charaNam 1 | అలదాని నడతలు తెలిసి కలసి నాతో పలుకకుండినా పాపము గదటె | aladAni naDatalu telisi kalasi nAtO palukakumDinA pApamu gadaTe |
చరణం charaNam 2 | భామరో వాడెందు బోయెనో దెల్పడె యేమని తాళుదు యెదురాడక పోవె | bhAmarO vADemdu bOyenO delpaDe yEmani tALudu yedurADaka pOve |
చరణం charaNam 3 | వీరరాఘవ నుత వరహా ముద్రేశు కోరినవాడేమొ వూరికె రాడమ్మా | vIrarAghava nuta varahA mudrESu kOrinavADEmo vUrike rADammA |