#59 మరియాదనా మానిని mariyAdanA mAnini

Titleమరియాదనా మానినిmariyAdanA mAnini
Written By
రాగం rAgaకదంబంkadambam
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
మరియాదనా మానిని వానికి
యిది మరియాదనా
mariyAdanA mAnini vAniki
yidi mariyAdanA
చరణం
charaNam 1
సరసునికి సంసారియని తెలియక
సరివారిలలో యిటుబట్టి యీడ్చేది
sarasuniki samsAriyani teliyaka
sarivArilalO yiTubaTTi yIDchEdi
చరణం
charaNam 2
అత్తమామ లన్నదమ్ము లింటివారు
వద్దనె యుండగా కనుసైగ జేసేది
attamAma lannadammu limTivAru
vaddane yumDagA kanusaiga jEsEdi
చరణం
charaNam 3
నిన్నటి రాతిరి కన్నవాలశౌరి
తిన్నగా మాట్లాడి చన్నులు బట్టేది
ninnaTi rAtiri kannavAlaSouri
tinnagA mATlADi channulu baTTEdi

One thought on “#59 మరియాదనా మానిని mariyAdanA mAnini

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s