Title | ముద్దుబెట్టి పోయిన | muddubeTTi pOyina |
Written By | ||
రాగం rAga | కదంబం | kadambam |
తాళం tALa | మిశ్ర | miSra |
పల్లవి pallavi | ముద్దుబెట్టి పోయిన సామి ఇంక కానమే | muddubeTTi pOyina sAmi imka kAnamE |
చరణం charaNam 1 | అదిగో యున్నాడని ఆదరింపవె సామి మొన్న రేయి నా కలను మోహము దీరగా వచ్చి పైబడి కౌగలిన్చి నా మోవి నొక్కిన సామి | adigO yunnADani Adarimpave sAmi monna rEyi nA kalanu mOhamu dIragA vachchi paibaDi kougalin&chi nA mOvi nokkina sAmi |