#62 అయ్యో విభుడు ayyO vibhuDu

Titleఅయ్యో విభుడుayyO vibhuDu
Written By
రాగం rAgaకదంబంkadambam
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
అయ్యో విభుడు నన్ను మరచనే
నెట్లోర్వగలనే ఓ లలనా
ayyO vibhuDu nannu marachanE
neTlOrvagalanE O lalanA
చరణం
charaNam 1
సయ్యాటకు రమ్మని సఖులనుచే
వెయ్యారు తడవలంపినను ఆ
గయ్యాళి వలలో తగిలి రాడాయనే
నెటులొర్వగలనే
sayyATaku rammani sakhulanuchE
veyyAru taDavalampinanu A
gayyALi valalO tagili rADAyanE
neTulorvagalanE
చరణం
charaNam 2
తరాతరములేని ఆ పొలతి నా పరాపము
లెంచెను గాదె
పరాముఖము సలుప రాడా యనుచు
నెటులోర్వగలనే ఓ లలనా
tarAtaramulEni A polati nA parApamu
lemchenu gAde
parAmukhamu salupa rADA yanuchu
neTulOrvagalanE O lalanA
చరణం
charaNam 3
గరాగరిక గలదోరా దొరయని
నేపరాపరము బంపిన
రాగనిరాకరించే శ్రీ ధర్మపురీశునె
నెటులోర్వగలనె ఓ లలనా
garAgarika galadOrA dorayani
nEparAparamu bampina
rAganirAkarimchE SrI dharmapurISune
neTulOrvagalane O lalanA

One thought on “#62 అయ్యో విభుడు ayyO vibhuDu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s