Title | రాజరాజ | rAjarAja |
Written By | ||
రాగం rAga | హిందుస్తాని | hindustAni |
తాళం tALa | మిశ్ర | miSra |
పల్లవి pallavi | రాజ రాజ రాజ రాజ రాజశేఖరా మహారాజ రాజ నా మనవి వినవదేమిరా | rAja rAja rAja rAja rAjaSEkharA mahArAja rAja nA manavi vinavadEmirA |
చరణం charaNam 1 | నా పైని తప్పు లెన్న న్యాయమటన్న నా కృపజూచి పిలువలేక దిక్కునీవన్న | nA paini tappu lenna nyAyamaTanna nA kRpajUchi piluvalEka dikkunIvanna |
చరణం charaNam 2 | రాతి నాతి చేసిన మహారాజు నీవన్న ఈ పాతకుని బ్రోవనీకు బామాయనా | rAti nAti chEsina mahArAju nIvanna I pAtakuni brOvanIku bAmAyanA |