Title | మా కులమున | mA kulamuna |
Written By | ||
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | మా కులమున కిహపర మొసగిన నీకు మంగళం శుభమంగళం మమ్ముల బ్రోచిన మదన జనక నీకు | mA kulamuna kihapara mosagina nIku mangaLam SubhamangaLam mammula brOchina madana janaka nIku |
మదగజ గమన మానిత సద్గుణ నీకు | madagaja gamana mAnita sadguNa nIku | |
మదమోహ రహిత మంజుల రూపధర నీకు | madamOha rahita mamjula rUpadhara nIku | |
మనసిజవైరి మానససదల నీకు | manasijavairi mAnasasadala nIku | |
మనవి విని మంమేలుకొన్న నీకు | manavi vini maMmElukonna nIku | |
మానమున నెలకొన్న కృష్ణా నీకు | mAnamuna nelakonna kRshNA nIku | |
మాననోహర పాలిత త్యాగరాజ | mAnanOhara pAlita tyAgarAja |
This is also not a Javali. Again, we think publisher may have chosen to end the book with Mangalam lyrics