Title | నీ నామరూపములకు | nI nAmarUpamulaku |
Written By | ||
Book | #Book1900 | |
రాగం rAga | సౌరాష్ట్ర | saurAshTra |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | నీ నామరూపములకు నిత్య జయమంగళం | nI nAmarUpamulaku nitya jayamamgaLam |
పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు | pavamAna sutuDu paTTu pAdAravimdamulaku | |
నవముక్తాహారములు నటియించు నురమునకు | navamuktAhAramulu naTiyimchu nuramunaku | |
నళినారి తీరుగేరు నవ్వు మోమునకు | naLinAri tIrugEru navvu mOmunaku | |
పంకజాక్షి నెలకొన్న అంకయురమునకు | pamkajAkshi nelakonna amkayuramunaku | |
ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండే | prahlAda nAradAdi bhaktulu pogaDuchumDE | |
రాజీవ నయన త్యాగరాజ వినుతమైన | rAjIva nayana tyAgarAja vinutamaina |
Again, this is NOT a Javali. And, this Mangalam is the last (71st) lyric from the oldest book in our collection.