Title | చిన్నదాన | chinnadAna |
Written By | ||
Book | #Book1911 | |
రాగం rAga | ఛత్రపురీ బేహాగ్ | ChatrapurI bEhAg |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | చిన్నదాన నేనేమెరుగ సిగ్గు దియ్యబోకురా వన్నెకాడ ఇంక తాళవశముగాదు చాలురా | chinnadAna nEnEmeruga siggu diyyabOkurA vannekADa imka tALavaSamugAdu chAlurA |
చరణం charaNam 1 | చిగురుమోవి తేనెలొల్కు చెలగి గ్రోలుటింతరా దొగరు పంట మెలసీ నొక్కి అగడు సాయబోకురా | chigurumOvi tEnelolku chelagi grOluTimtarA dogaru pamTa melasI nokki agaDu sAyabOkurA |
చరణం charaNam 2 | తళుకు ముద్దు చెక్కులపై వలపు ముద్దు నుంచరా తళుకు దీర జిలుకూ కెంపుల లతదీల బోకురా | taLuku muddu chekkulapai valapu muddu numcharA taLuku dIra jilukU kempula latadIla bOkurA |
చరణం charaNam 3 | అరసి చందనారి తేనె సరిసమానుడెంతరా మెరమిగల్గి దురుసు నీవు మేరనాడబోకురా | arasi chamdanAri tEne sarisamAnuDemtarA meramigalgi durusu nIvu mEranADabOkurA |
చరణం charaNam 4 | ధరను శ్రీఛత్రపుర వరజగన్మోహనా సరస నాటకానిలయ సమయమరసీ గానరా | dharanu SrIChatrapura varajaganmOhanA sarasa nATakAnilaya samayamarasI gAnarA |