Title | వేగా మన సరసకు | vEgA mana sarasaku |
Written By | ||
Book | #Book1911 | |
రాగం rAga | ఛత్రపురీ బేహాగ్ | ChatrapurI bEhAg |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వేగా మన సరసకు రాడేమే చెలి | vEgA mana sarasaku rADEmE cheli |
రాగము తోడుత మంచి బాగాయనిపించువాడు | rAgamu tODuta mamchi bAgAyanipimchuvADu | |
చరణం charaNam 1 | హెచ్చైనవెన్నెల కారు చిచ్చుకాక కోర్వరా మత్సకంటికోమరులు కొన్న మర్మమెరుగడే చెలి | hechchainavennela kAru chichchukAka kOrvarA matsakamTikOmarulu konna marmamerugaDE cheli |
చరణం charaNam 2 | కన్యలో ఈ నా వలపు ఎంతగా విన్నవింతునే కన్ను మిన్ను ఎరుగుదునా అన్నము సహింపదే చెలి | kanyalO I nA valapu emtagA vinnavimtunE kannu minnu erugudunA annamu sahimpadE cheli |
చరణం charaNam 3 | ధరను శ్రీచత్రపుర వరజగన్మోహనా సరసనాటకానిలయ సమయమాయె రాడాయె చెలి | dharanu SrIchatrapura varajaganmOhanA sarasanATakAnilaya samayamAye rADAye cheli |