Title | మగువల నమ్మరాదు | maguvala nammarAdu |
Written By | ||
Book | #Book1911 | |
రాగం rAga | ఛత్రపురీ కల్యాణి | ChatrapurI kalyANi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మగువల నమ్మరాదు మంచికి మంచిలేదూ | maguvala nammarAdu mamchiki mamchilEdU |
మొగమాట ముంచరాదు మోహము సుంత లేదూ | mogamATa mumcharAdu mOhamu sumta lEdU | |
చరణం charaNam 1 | అందని మానిపండ్లు తిందురు జవరాండ్రు ఎందరో కోడెకాండ్రు ఎంచిన మేడిపండ్లు | amdani mAnipamDlu timduru javarAmDru emdarO kODekAmDru emchina mEDipamDlu |
చరణం charaNam 2 | చేతిలో చెయ్యి వేసి చెంతకు చేరదీసి బోదురు యెడబాసీ బుర్రకు మసిబూసి | chEtilO cheyyi vEsi chemtaku chEradIsi bOduru yeDabAsI burraku masibUsi |
చరణం charaNam 3 | వరలెడు శ్రీఛత్ర వర సూత్రధారీ గోరీ సరసకు చేరి మీరి సరగున బ్రోచెవారి | varaleDu SrIChatra vara sUtradhArI gOrI sarasaku chEri mIri saraguna brOchevAri |