Title | అవురా శౌబాసూ | avurA SoubAsU |
Written By | ||
Book | #Book1911 | |
రాగం rAga | శింహపురి కమాసు | SiMhapuri kamAsu |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | అవురా శౌబాసూ బాగాయె బలారే మారూ ముమ్మారు పలుమారూ వీడకురా | avurA SoubAsU bAgAye balArE mArU mummAru palumArU vIDakurA |
చరణం charaNam 1 | కదసీ చిక్కగా గదియగా నొక్కరా సదయుడా తడయకూ సమయమిదేరా | kadasI chikkagA gadiyagA nokkarA sadayuDA taDayakU samayamidErA |
చరణం charaNam 2 | క్రిక్కిరిసి నా చనూ ముక్కులూ నులుమరా చక్కెర కెమ్మోవి చక్కగా నొక్కరా నొక్కారా నొక్కరా | krikkirisi nA chanU mukkulU nulumarA chakkera kemmOvi chakkagA nokkarA nokkArA nokkarA |
చరణం charaNam 3 | మైమరచెనూరా మానసూప్పొంగెరా చెమటలూ జారెరా శింహపురీశ్వరా | maimarachenUrA mAnasUppomgerA chemaTalU jArerA SiMhapurISwarA |