Title | మాటిమాటికిటు | mATimATikiTu |
Written By | ||
Book | #Book1911 | |
రాగం rAga | శింహపురీ బేహాగ్ | SiMhapurI bEhAg |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | మాటిమాటి కిటుల తరుచు మాటలాడనేలరా నీటుకాడ తెలసె తెలిసె నేటికే చాలు చాలురా | mATimATi kiTula taruchu mATalADanElarA nITukADa telase telise nETikE chAlu chAlurA |
చరణం charaNam 1 | మోమువాడి నిదురకన్నుల మొనసి గ్రుమ్ముటేలరా యేముకో కెమ్మోవి నొక్క వెసగనూ మరుగేలరా | mOmuvADi nidurakannula monasi grummuTElarA yEmukO kemmOvi nokka vesaganU marugElarA |
చరణం charaNam 2 | గొనబు చెక్కులందు జిలుగు గోటి నొక్కలేలరా అనుబు దుప్పటిని పసుపు అంటు జాడలేలరా | gonabu chekkulamdu jilugu gOTi nokkalElarA anubu duppaTini pasupu amTu jADalElarA |
చరణం charaNam 3 | ధారుణి శింహ్వపురి రంగధామ యెంతో వింతరా ఊరక నన్నేల మదిని యుంచు మెంచనేలరా | dhAruNi SiMhvapuri ramgadhAma yemtO vimtarA Uraka nannEla madini yumchu memchanElarA |