Title | నగుమోమెత్తి | nagumOmetti |
Written By | ||
Book | #Book1911 | |
రాగం rAga | ఛత్రపురీ తోడి | ChatrapurI tODi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | నగుమోమెత్తి చూడవేరా యేమి నేరమయ్య నాదుపైని | nagumOmetti chUDavErA yEmi nEramayya nAdupaini |
చరణం charaNam 1 | అల్ల మాయలాడి నీకు చెల్లుగాని నా బోటిని జెల్లుదునే యెంచి మృదుసల్లాపము లాడితివి మోమెత్తి జూడవేరా | alla mAyalADi nIku chellugAni nA bOTini jelludunE yemchi mRdusallApamu lADitivi mOmetti jUDavErA |
చరణం charaNam 2 | మొన్న రేయి దాని ముద్దులాడుచుండగాను కన్నులారగాంచి యపుడు మిన్నానంటిచుంటి | monna rEyi dAni muddulADuchumDagAnu kannulAragAmchi yapuDu minnAnamTichumTi |
చరణం charaNam 3 | అందరు నా గంగా నిటులాచరించలందామౌని యందాకాడ శ్రీ కవిరాజా యజ్ఞభాస్కరాయాపోషా నిపుమో | amdaru nA gamgA niTulAcharimchalamdAmOuni yamdAkADa SrI kavirAjA yajnabhAskarAyApOshA nipumO |