Title | బలిజ యేల | balija yEla |
Written By | ||
Book | #Book1911 | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | బలిజ యేల బాలామణి అలవానితొ పలుమారూ నీకు | balija yEla bAlAmaNi alavAnito palumArU nIku |
చరణం charaNam 1 | యేమోయని నేమారున నీ మానము కాచుచును మానామొసగాకానతి కామాతురుడౌచూ | yEmOyani nEmAruna nI mAnamu kAchuchunu mAnAmosagAkAnati kAmAturuDouchU |
చరణం charaNam 2 | తాలా వనలోలునికే వేళానుద లాచుచు వ్యాకూలపడనేలా సతి వాలాయముగానూ | tAlA vanalOlunikE vELAnuda lAchuchu vyAkUlapaDanElA sati vAlAyamugAnU |
చరణం charaNam 3 | వాని బిలచీ పల్కెడి తనమేల అలివేణు వెరిగిన మసమానసమంబునా | vAni bilachI palkeDi tanamEla alivENu verigina masamAnasamambunA |